మీకు తెలుసా మనము ఒక html కోడ్ ని ఎలా మార్చి రాయాలో మన బ్లాగ్ లో పెట్టడం కోసం.
ఇదిగో ఇక్కడ మీరు మీ html కోడ్ ని పెట్టి కన్-వర్ట్ అని క్లిక్ చేస్తే చాలు. html లో ఉన్నవి అన్ని కోడ్ రూపం లో మారిపోతాయి.
ఉదాహరణ :
మీరు మీ యాడ్ కోడ్ ని బ్లాగర్ టెంప్లేట్ లో ఎలా పెట్టాలి అని ఆలోచించే టప్పుడు ?
మనము html లో ఉన్న ప్రతి symbols ని మార్చాలి. ఈ పనిని ఇది సులువుగా చేస్తుంది.