మనము రాసే బ్లాగ్ లో చాలా పోస్ట్స్ ఉంటాయి కదా...! మరి ఒట్టి టైటిల్ మాత్రమే కనిపించేలా చేయడం ఎలా హోం పేజి లో.
మనము రాసిన పోస్ట్స్ అన్నిటి టైటిల్స్ మాత్రమే హోం పేజి లో కనిపించేలా చేయగలము.
అలా చేయడం కోసం ఈ కోడ్ చుడండి మరియు స్కిన్ మార్చడం వలన మనము అలా చేయగలము.
]]></b:skin>
స్కిన్ తర్వాత ఈ కోడ్ ని పేస్టు చేయండి.
<style type='text/css'>
<b:if cond='data:blog.pageType != "item"'>
<b:if cond='data:blog.pageType != "static_page"'>
.post-body, .post-footer, .jump-link,
.post-timestamp, .reaction-buttons,
.star-ratings, .post-backlinks,
.post-icons, .date-header{display:none;}
</b:if>
</b:if>
</style>
<style type='text/css'>
<b:if cond='data:blog.pageType != "item"'>
<b:if cond='data:blog.pageType != "static_page"'>
.post-body, .post-footer, .jump-link,
.post-timestamp, .reaction-buttons,
.star-ratings, .post-backlinks,
.post-icons, .date-header{display:none;}
</b:if>
</b:if>
</style>
పేస్టు చేసాక సేవ్ చేసి చెక్ చేయండి.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!