Icon
Icon
Icon
Icon
Icon
Icon
( If you are facing problem in seeing Telugu words or letters in this page: kindly install the Telugu fonts: Link )@ భారతీయులం By MK
donate one rupee to bharatiyulam, one rupee is enough.bharatiyulam history in short, https://www.facebook.com/bharatiyulam

Thursday 24 May 2012

display only post title on home page ఒట్టి టైటిల్ మాత్రమే కనిపించేలా చేయడం ఎలా హోం పేజి లో ?

03:16
0 comments
మనము రాసే బ్లాగ్ లో చాలా పోస్ట్స్ ఉంటాయి కదా...! మరి ఒట్టి టైటిల్ మాత్రమే కనిపించేలా చేయడం ఎలా హోం పేజి లో.
మనము రాసిన పోస్ట్స్ అన్నిటి టైటిల్స్ మాత్రమే హోం పేజి లో కనిపించేలా చేయగలము.
అలా చేయడం కోసం ఈ కోడ్ చుడండి మరియు స్కిన్ మార్చడం వలన మనము అలా చేయగలము.
]]></b:skin>
స్కిన్ తర్వాత ఈ కోడ్ ని పేస్టు చేయండి.
<style type='text/css'>
<b:if cond='data:blog.pageType != &quot;item&quot;'>
<b:if cond='data:blog.pageType != &quot;static_page&quot;'>
.post-body, .post-footer, .jump-link,
.post-timestamp, .reaction-buttons,
.star-ratings, .post-backlinks,
.post-icons, .date-header{display:none;}
</b:if>
</b:if>
</style>
పేస్టు చేసాక సేవ్ చేసి చెక్ చేయండి.

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Disable right click in website బ్లాగ్స్ లో లేదా వెబ్ పేజి లో Right Click ని బ్లాక్ చేయడం ఎలా ?

02:30
0 comments

మన బ్లాగ్స్ లో లేదా వెబ్ పేజి లో Right Click ని బ్లాక్ చేయడం ఎలా ?
చాలా సులువు. మన పేజి లో ఎవరు రైట్ క్లిక్ చేసిన వాళ్ళకి ఒక మెసేజ్ ని వచ్చే లా చేయవచ్చు.
ఇదిగో ఇలా.!
ఈ క్రింది కోడ్ ని కాపీ చేసుకొని మీకు కావాల్సిన చోట పేస్టు చేయండి.
<script language=JavaScript>
<!--
var message="Function Disabled!";

///////////////////////////////////
function clickIE4(){
if (event.button==2){
alert(message);
return false;
}
}

function clickNS4(e){
if (document.layers||document.getElementById&&!document.all){
if (e.which==2||e.which==3){
alert(message);
return false;
}
}
}

if (document.layers){
document.captureEvents(Event.MOUSEDOWN);
document.onmousedown=clickNS4;
}
else if (document.all&&!document.getElementById){
document.onmousedown=clickIE4;
}

document.oncontextmenu=new Function("alert(message);return false")

// -->
</script>
మీకు ఒక వేల మీకు నచ్చిన మెసేజ్ రాయలను కుంటే FUNCTION DISABLED ని మార్చి మీకు నచినట్టు రాయవచ్చు.

Step 1 : Go to Dashboard > Layout > Add Gadget > HTML / JavaScript
Step 2 : Copy the code from the above and paste it in that blogger widget.
Step 3 : Save the html/javascript and view you blog.

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Blogger Ad Code Converter మీకు తెలుసా మనము ఒక html కోడ్ ని ఎలా మార్చి రాయాలో మన బ్లాగ్ లో పెట్టడం కోసం.

01:59
0 comments
మీకు తెలుసా మనము ఒక html కోడ్ ని ఎలా మార్చి రాయాలో మన బ్లాగ్ లో పెట్టడం కోసం.
ఇదిగో ఇక్కడ మీరు మీ html కోడ్ ని పెట్టి కన్-వర్ట్  అని క్లిక్ చేస్తే చాలు. html లో ఉన్నవి అన్ని కోడ్ రూపం లో మారిపోతాయి.
ఉదాహరణ :
మీరు మీ యాడ్ కోడ్ ని బ్లాగర్ టెంప్లేట్ లో ఎలా పెట్టాలి అని ఆలోచించే టప్పుడు ? 
మనము html లో ఉన్న ప్రతి symbols ని మార్చాలి. ఈ పనిని ఇది సులువుగా చేస్తుంది.
 Paste or Write here your code > converts from < "&" > to &lt;  &quot;  &amp; &quot; &gt;



మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!